బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం: 10 మంది మృతి

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పర్వదిన వేళ పర్యాటక గ్రామమైన గ్రామడోలో జరిగిన ఈ ఘటన అందరినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. చిన్న పర్యాటక విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో విమానంలోని పైలట్లతో సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ