పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2005 సంవత్సరంలో జరిగిన మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పండుగ నారాయణ రెడ్డి (ఏ3), రేఖమయ్య (ఏ4), భజన రంగనాయకులు (ఏ5), వడ్డే కొండ (ఏ6), ఓబిరెడ్డి (ఏ8)