నేషనల్‌ మీడియాకు సీపీ సీవీ ఆనంద్‌ క్షమాపణలు

నేషనల్ మీడియాపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న సీపీ ఆనంద్: సంఘటనపై దర్యాప్తు కొనసాగింపు హైదరాబాద్‌: పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ప్రెస్‌మీట్‌లో