ట్రంప్‌కు హష్‌ మనీ కేసులో ఎదురుదెబ్బ: న్యూయార్క్ కోర్టు కీలక తీర్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు హష్‌ మనీ కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై న్యూయార్క్ కోర్టు తీసుకున్న తాజా తీర్పు, ట్రంప్‌కు శిక్ష నుంచి తప్పించుకోగల అవకాశాలను నశింపజేసింది. పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో 1.30 లక్షల డాలర్ల