హైదరాబాద్‌: అర్ధరాత్రి ఘోర ప్రమాదం – బీటెక్ విద్యార్థిని మృతి

హైదరాబాద్, డిసెంబర్ 24: నగరంలోని రాయదుర్గం సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని ఐరేని శివాని (21) దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాయదుర్గం ఎస్‌ఐ ప్రణయ్‌ తేజ్‌ వివరాల ప్రకారం, కామారెడ్డి జిల్లా