Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: భారత రాజ్యాంగ స్ఫూర్తికి నివాళి

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నేడు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఢిల్లీలో కర్తవ్యపథ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేసి, 21 గన్ సెల్యూట్ స్వీకరించారు. ఈ వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ