ఏపీ ఫైబర్‌నెట్ నిధుల దుర్వినియోగం: రూ. 2 కోట్ల అక్రమ చెల్లింపులు
అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌లో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేకంగా, ఆర్జీవీ సంస్థకు సంబంధించిన అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన మాట్లాడుతూ, “‘వ్యూహం’ సినిమా ఒకసారి చూసినందుకు రూ. 11 వేలు చెల్లించారని, మొత్తం రూ.