
రూ. 300 కోట్ల మోసం: రియల్టర్ విజయలక్ష్మి అరెస్ట్, విదేశాలకు పారిపోతుండగా పట్టుబడ్డారు
హైదరాబాద్: ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు డాక్యుమెంట్స్‌తో అమాయకులను మోసం చేసి రూ. 300 కోట్లకు పైగా దోచుకున్న ఆరోపణల మేరకు రియల్టర్ గుర్రం విజయలక్ష్మిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోతుండగా పట్టుబడింది.