బలపడుతున్న అల్పపీడనం – తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం తమిళనాడు తీరం వైపుకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు

  బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని, పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం