పుష్ప 2 వివాదం: అల్లు అర్జున్, ఫ్యాన్స్‌పై కేసులు నమోదు – బెయిల్ రద్దు పిటిషన్ ?

సినిమా రంగంలో సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” ప్రీమియర్ షో ఘోర అనర్థానికి కారణమైంది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స