తెలంగాణ ప్రభుత్వంపై రామ్ గోపాల్ వర్మ సెటైర్: అల్లు అర్జున్‌కు రిటర్న్ గిఫ్ట్
తెలంగాణలో సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్‌తో మరోసారి వైరల్ అయ్యారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ను తన అభిమానులను కలుసుకోవడం కోసం థియేటర్ వద్ద హాజరై, అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై