జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ మద్దతు: లోక్‌సభలో దద్దరిల్లు

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడంపై కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్లమెంట్ లోక్‌సభ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చలు జరుగగా, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బిల్లును స్వాగతిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి