చైనాలో భారీ అవినీతి కుంభకోణం: 3500 కోట్ల స్కామ్లో ప్రభుత్వ అధికారికి ఉరిశిక్ష
చైనాలో అతి పెద్ద అవినీతి కుంభకోణం వెలుగు చూసింది. ఈ కుంభకోణం దేశంలో 421 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,500 కోట్లు) వరకు విస్తరించింది. దీనిపై జరిగిన విచారణలో, ఉత్తర మంగోలియాకు చెందిన ప్రభుత్వ అధికారి లీ జియాన్పింగ్ దోషిగా తేలాడు. ఆయన హయాంలో ఈ భారీ