హనీ ట్రాప్ హత్య కేసులో ఆశ్చర్యకర ట్విస్టులు: ఆటో బంపర్ నిందితుల్ని పట్టించింది
హైదరాబాద్ నగరంలో హనీ ట్రాప్ వ్యవహారం హత్యగా మారిన ఘటన కలకలం రేపింది. ఆటో డ్రైవర్ కుమార్ హత్య వెనుక ఉన్న కథ 2023లో మొదలై, సినిమాను మించిన ట్విస్టులతో అంతం అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మురళీ, అతని భార్య ద్వారక పోలీసుల విచారణలో