![](https://telugu247.com/wp-content/uploads/2024/12/383425-hydra-commissioner-ranganath-on-demolitions-300x180.webp)
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు కొనసాగిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. 2024 జులై నెల తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అయితే, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించబడిన నిర్మాణాలను కూల్చుకోవాలని వారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రంగనాథ్