పెబ్బేరు జాతీయ రహదారిపై దారి దోపిడీ: కత్తులతో బెదిరించి చోరీ
వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన దారి దోపిడీ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం, 2024 డిసెంబర్ 18 న, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కుజాన్ కొత్తూరుకు చెందిన మూడు కుటుంబాలు తిరుపతి, అరుణాచలం తీర్థయాత్రలకు వెళ్లినప్పటి