ఏపీ కొత్త పర్యాటక పాలసీ 2024-2029 ఆవిష్కరణ: రూ. 25,000 కోట్లు పెట్టుబడుల లక్ష్యంతో ప్రణాళిక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పర్యాటక రంగ అభివృద్ధికి గణనీయమైన మార్పులను తీసుకురావడానికి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు 2024-2029 సంవత్సరాలకు నూతన పర్యాటక పాలసీని ఆవిష్కరించారు. ఈ పాలసీని విజయవాడలో సీఐఐ మరియు ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక పెట్టుబడిదారుల