క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం: రష్యా కీలక ప్రకటన, ప్రపంచం ఎదురుచూపు
రష్యా శాస్త్రవేత్తలు కేన్సర్ వ్యాధిని ఎదుర్కొనే కీలకమైన mRNA టెక్నాలజీ ఆధారిత క్యాన్సర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. ఈ టీకా 2025 జనవరిలో విడుదలకు సిద్ధంగా ఉంటుందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా, తమ దేశ పౌరులకు ఉచితంగా అందజేయాలని రష్యా ప్రభుత్వం