ఫార్ములా–ఈ రేసు అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఓ లేఖ రాశారు. “ఫార్ములా–ఈ రేస్” పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కక్ష