Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

రూ. 300 కోట్ల మోసం: రియల్టర్‌ విజయలక్ష్మి అరెస్ట్, విదేశాలకు పారిపోతుండగా పట్టుబడ్డారు

హైదరాబాద్: ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు డాక్యుమెంట్స్‌తో అమాయకులను మోసం చేసి రూ. 300 కోట్లకు పైగా దోచుకున్న ఆరోపణల మేరకు రియల్టర్‌ గుర్రం విజయలక్ష్మిని దుండిగల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విదేశాలకు పారిపోతుండగా పట్టుబడింది.

హైడ్రా చర్యలు: ఘట్‌కేసర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

ఘట్‌కేసర్‌లో భారీ కూల్చివేతలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తన చర్యలను ముమ్మరం చేసింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కాంపౌండ్‌ వాల్‌ను హైడ్రా అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు. ఈ ప్రాంతంలో నల్లమల్లారెడ్డి

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు కొనసాగిస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. 2024 జులై నెల తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అయితే, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించబడిన నిర్మాణాలను కూల్చుకోవాలని వారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రంగనాథ్‌