వడ్డీ రేట్లు తగ్గించిన RBI

RBI గవర్నర్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు..రేపో రేటు 40బేసిన్ పాయింట్లు తగ్గిస్తూ RBI గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన చేసారు.

రేపో రేటు 4.4 నుంచి 4%నికి తగ్గింపు

వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం, భారత ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా చర్యలు

13-32% వరకు ప్రపంచ వాణిజ్యం తగ్గింది WTO తెలిపింది.

మార్కెట్లో ద్రవ్య వినియోగం పెరిగేలా చర్యలు

విదేశీ మారక ద్రవ్యాల నిలువలు పెరిగాయి.

ఆహార ఉత్పత్తులు 3.7% పెరిగాయి.

సిమెంట్, స్టీల్ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావాలు.

రివర్స్ రేపో రేటు 3.2% తగ్గింపు

ప్రపంచమే ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

2నెలల్లో మూడు సార్లు వడ్డీ రేట్లు సమీక్ష

17% తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి.

దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది.