దుమ్ములేపుతున్న చౌరస్తా బ్యాండ్ చేయి చేయి కలుపకు ర చేతులు ఎత్తి మొక్కుత పాట

కరోనా వైరస్ పైన ప్రజల్లో అవగాహన కోసం మన హైదరాబాద్ కి చెందినా కుర్రాళ్ళ బ్యాండ్ చౌరస్తా రూపొందించిన చేయి చేయి కలుపకు ర చేతులు ఎత్తి మొక్కుత పాట కి సోషల్ మీడియా లో ఇపుడు మంచి ఆధారం వోచ్చ్చినది మరియు ప్రజలు ఎంతో ఇస్తా పడుతున్నారు.

యూట్యూబ్ చౌరస్తా బ్యాండ్ పేజీ లో రోజు రోజు కి ఈ పాట వినే వారి సంఖ్య పెరుగుతున్నది మరియు మంచి సందేశాన్ని అందిస్తున్న ఈ పాట ద్వారా ప్రజలకు అవగాహన ఎంతో పెరిగినది అని ప్రజలు పాత రూపొందించిన చౌరస్తా బ్యాండ్ ని ఎంతో కొనియాడుతున్నారు .

ఈ పాట ని మీరు కూడా ఒకసారి వినండి