
విశాఖ గ్యాస్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చెల్లిస్తుందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.