తెలంగాణ

ఎన్జీఆర్ఐ ఉద్యోగికి ఓయూ డాక్టరేట్‌

వరంగల్‌ జిల్లా శంభునిపేట్‌ గ్రామానికి చెందిన ఆడేపు శ్రీధర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ , లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ సీఎస్‌ఐఆర్‌ ఆర్గనైజేషన్స్–ఏ సైంటోమెట్రిక్

ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడంతో తొలిరోజు ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఈ రోజు ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 9 గంటల

ప్రముఖ సాహితీవేత్త తిరునగరికి (ఆలేరు) దాశ‌ర‌థి అవార్డు

రాష్ర్టానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అంద‌జేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపిక‌ను అంద‌జేసి శాలువాతో రామానుజ‌య్య‌ను సీఎం

ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన సీఎం కేసీఆర్

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఎగరేశారు. కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణలో ఈసారి నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని

2023 నాటికి కేసీఆర్‌ దొరల పాలన అంతం’

సీఎం కేసీఆర్‌ రూపంలో ఉన్న దొరల పాలన 2023 నాటికి అంతం కాబోతుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మట్లాడుతూ.. తల్లి తెలంగాణా పుస్తకంలో 2003లోనే

సోకుల కోసం సచివాలయానికి వందల కోట్లా?: టీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి ధ్వజం

టీఆర్ఎస్ సర్కారును అడుగడుగునా విమర్శించే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కరోనా కథలు అంటూ ట్వీట్ చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి… రాష్ట్రంలో కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే పేదల కోసం నిధులు

నేడు ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ తయారీ పనులు ప్రారంభం

దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులను బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభిస్తున్నట్లు ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020

అయోధ్య భూమిపూజ: హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్‌

అయోధ్య రామమందిరం భూమిపూజ సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు నగరపోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ..

తెలంగాణలో ఈ రోజు 1,924 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది.  గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 29,536కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 కరోనా

3 నెలల బిల్లు వల్లే ఎక్కువ అనిపిస్తోంది

మూడు నెలల విద్యుత్‌ బిల్లు ఒక్కసారి ఇవ్వడం వల్లే వినియోగదారులకు బిల్లు ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తోందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. వాడిన యూనిట్లకే బిల్లులు ఇచ్చారు తప్ప.. అధికంగా ఒక్కరూపాయి కూడా బిల్లు