ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం: ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళ మృతి

హైదరాబాద్, డిసెంబర్ 5: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్బంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. అభిమానుల హంగామాలో రేవతి (35) అనే మహిళ మృతి చెందగా,