True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : editor@hyderabadgraphics.com, Call : 9849851841 

హైదరాబాద్

బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభించిన మెలొరా

డైమండ్, జెమ్ స్టోన్ ధరలపై ఏకమొత్తంగా 30% తగ్గింపు మేకింగ్ ఛార్జీలపై 100% వరకు డిస్కౌంట్ నవంబర్ 2022: భారతదేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న డి2సి బ్రాండ్లలో ఒకటైన, ట్రెండీ, లైట్ వెయిట్, బిఐఎస్

వివాహ సీజన్ కొరకు మహిళల జ్యువెలరీ గిఫ్ట్ గైడ్ 2022

పెళ్లిళ్ల సీజన్సమీపిస్తున్నందున, షాపింగ్జాబితా నుండి వస్తువులను కొనడం ప్రారంభించడానికి ఇది సరైన సమయం.ఆనందం, మంచి ఉల్లాసం, గెట్టుగెదర్‌లు మరియు చక్కని బహుమతులు అందివ్వడం వంటి సంతోషం నిండిన వివాహసీజన్ అనేది సంవత్సరంలోప్రతికొనుగోలుదారుకి ఇష్టమైన సమయం.

విదేశీ విద్యా సహాయం కోసం స్టడీ గ్రూప్ఫ్లోరిడా అట్లాంటిక్యూని వర్శిటీతో ఈవెంట్

విద్యార్థులకుమెరుగైనప్రపంచాన్నిఅందించాలనేలక్ష్యంలో భాగంగా,ఈకార్యక్రమంనవంబర్ 18వతేదీసాయంత్రం 4 గంటలనుండి 7 గంటలవరకుహైదరాబాద్‌లోనితాజ్కృష్ణలోజరుగనుంది. హైదరాబాద్,నవంబర్ 2022: స్టడీ గ్రూప్, విద్యార్థుల కోసం భారతదేశం యొక్క ప్రముఖ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్, ప్రపంచ స్థాయి విద్యకు ప్రాప్యతను అందించడానికి ప్రతిష్టాత్మక

రాయదుర్గంలో 7.38 ఎకరాలలో రాఘవ ప్రాజెక్ట్స్‌ ఐరిస్‌

హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన రాయదుర్గంలో తొలి లగ్జరీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది రాఘవ ప్రాజెక్ట్స్‌. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వెళ్లే ప్రధాన రహదారిలో కిమ్స్‌ ఆసుపత్రికి సమీపంలో 7.38 ఎకరాలలో ఐరిస్‌ పేరిట

ఉత్సవ్ దుర్గా పూజ ప్రసాదం కోసం 25 లీటర్ల ఫామ్ – టు- ఫ్రెష్ నెయ్యిని సరఫరా చేయనున్నకంట్రీ డిలైట్

హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్లో 5 రోజుల (30 సెప్టెంబర్ – 5 అక్టోబర్) దుర్గా పూజ దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న నేచురల్ ఫుడ్

డాక్టర్ బాత్రాస్®క్లినిక్‌లలోఉచిత హోమియోపతి వైద్య సేవలు

ప్రతి నెల రెండవ బుధవారం / గురువారం ఉ10:00 నుండి మ 12:00 గంటల మధ్యఈ సేవలను అందిస్తోంది డాక్టర్ బాత్రాస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ముఖేష్ బాత్రా జన్మదినాన్ని పురస్కరించుకుని, డాక్టర్ బాత్రాస్®ఫౌండేషన్

పేట్ పూజ600 వెయిటర్కాలింగ్పరికరాలనుఉపయోగిస్తున్న వివిధహైదరాబాద్రెస్టారెంట్లు నెలకు 1,000 ఉపకరణాల ఏర్పాటుకు యోచనలో సంస్థ

పిస్తాహౌస్, యాంటెరా కిచెన్ & బార్, చుంగ్ హువా చైనీస్ రెస్టారెంట్, రోస్ట్: ది కెఫిన్ క్యాపిటల్, మండిలిసియాస్, రెస్ట్రోడ్రైవ్ –ఇన్ తో సహా  130కి పైగా రెస్టారెంట్లలో అందుబాటు ధరల్లో ఒక్కొక్కటి రూ.750

ఫనాటిక్స్ హైదరాబాద్ ఆఫీస్ లో 100 రిక్రూట్

హైదరాబాద్ కార్యాలయంలో చేర్చుకునే 100 మంది ఐటీ నిపుణుల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆన్ లైన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లు ఉంటారుహైదరాబాద్ లోని ఒక ప్రైమ్ లొకేషన్ లో నూతన,

స్కిల్‌సాఫ్ట్, సమ్‌టోటల్ తో వ్యవసాయం , గార్డెనింగ్ నిర్వహించిన రైతు నేస్తం

స్కిల్‌సాఫ్ట్ మరియు సమ్‌టోటల్, రైతు నేస్తం ఫౌండేషన్‌తో కలిసి ఏప్రిల్ 16న సేంద్రీయ వ్యవసాయం మరియు టెర్రస్ గార్డెనింగ్ ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ అవగాహన కార్యక్రమానికి ప్రొఫెసర్ అడపా కిరణ్ కుమార్

హైదరాబాద్ ఎయిర్ పోర్టు వద్ద తొలి మైక్రోబ్రూవరీ “బార్లీ అండ్ గ్రేప్స్

మార్చ్, 2022 హైదరాబాద్: హైదరాబాదీలకు పార్టీ అయిపోవడం అనే మాటే ఉండదు. హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి విమానాశ్రయ బ్రూవరీ కారణంగా బీర్ ప్రవాహం ఇకపై ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. హైదరాబాద్ లోని రాజీవ్