నేర వార్తలు

రెండు వాహనాలకు నిప్పంటించిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో విధ్వంసానికి తెరలేపారు. సుక్మా ఎస్పీ అభిషేక్ మీనా వివరాలను వెల్లడించారు.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకేర్‌లంక – పూసవాడ మార్గం మధ్యలోఆదివారం [12ఆగస్టు

స్కూల్‌లో గోడ కూలి.. ఇద్దరు చిన్నారుల మృతి

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం నెలకొంది. న్యూ సెంచరీ స్కూల్‌లో కరాటే ట్రైనింగ్‌ నిర్వహిస్తుండగా స్టేజ్‌ కూలి ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా

టీచర్‌ పై యాసిడ్‌ దాడి

హైదరాబాద్‌ లోసి జీడిమెట్ల చింతల్‌లో దారుణం జరిగింది. ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ సూర్యకుమారిపై దుండగుడు యాసిడ్‌ దాడి చేశాడు. దీంతో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగుడు ముఖానికి

అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన స్వాతి

పది నెలల క్రితం జరిగిన తన ప్రేమ వివాహం నరకం చూపిందంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ

మంత్రి ఒత్తిడి చేస్తున్నారంటూ కోర్టుకెక్కిన ప్రేమజంట

అమరావతి : పోలీసులు వేధిస్తున్నారంటూ కృష్ణా జిల్లాకు చెందిన ప్రేమజంట మంగళవారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. నందిగామకు చెందిన సురేష్‌, శ్రీజ కులాంతర వివాహం చేసుకున్నారు, వీరి వివాహానికి శ్రీజ కుటుంబ సభ్యులు తీవ్ర

వీఆర్వో, కానిస్టేబుల్‌ను కత్తితో హడలెత్తించిన మహిళ

కడప జిల్లా, కందులవారి పల్లెలో ఓ మహిళ కత్తిపట్టుకుని హల్‌చల్ చేసింది. వీఆర్వో, కానిస్టేబుల్‌ను తిడుతూ కత్తితో బెదిరించింది. తనతో పెట్టుకుంటే ఉద్యోగాలు ఊడతాయంటూ హెచ్చరించింది. చిట్వేలి మండలం, కందులవారిపల్లె చిట్టికుంట చెరువుకట్టను  ఐదు

అమిత్ షా, అసదుద్దీన్ల మధ్య రహస్య ఒప్పందం

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఎంపి అసదుద్ధీన్‌ ఓవైసి రహస్య ఒప్పందం చేసుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు మతం అంటగట్టడం అసదుద్దీన్‌కే

ఉడిపి స్వామీజీకి విష ప్రయోగం, మృతి: పోలీసు కస్టడీలో మహిళ, భారీగా నగలు, రాత్రి అక్కడే !

కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కలకలంరేపిన ఉడిపి అష్ట్రమఠాలలో ఒకటైన శీరూరు మఠం శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఉడిపి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో

ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటన

iఎన్నికలకు ముందే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థులందరినీ ఎన్నికలకు ముందే ప్రకటించే అవకాశం లేదని, అంతా సవ్యంగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే ప్రకటిస్తారనే చర్చ