నాయస్థానాలు

వంట చేయమనడం హింసించినట్లు కాదు

రుచిగా వండాలని, ఇంటి పనులు చేయాలని భార్యకు భర్త చెప్పడంలో ఎలాంటి తప్పులేదని, అది హింసించినట్లు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 17 ఏళ్ల క్రితం ముంబయిలోని సంగ్లి ప్రాంతానికి చెందిన విజయ్‌