
రాజకీయ పార్టీలకు ‘పీపుల్స్ మేనిఫెస్టో’ : వీవీ లక్ష్మీనారాయణ
గ్రామాల అభివృద్ధి కోసం స్థానికులే మేనిఫెస్టోలు రూపొందించి రాజకీయ పార్టీలకు అందించేలా ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. శనివారం ఆయన