జంప్‌స్టార్ట్ లో పెట్టుబడి పెట్టిన వెంచర్ కెటలిస్ట్స్

ఎఐ పవర్డ్ టెక్నాలజీ అనేది, ఆఫ్ లైన్ ఆధారిత స్థానిక వాణిజ్య సంస్థలు, తమ వినియోగదారులకు, ఆన్ లైన్ సమీక్షలు మరియు మెసేజింగ్ ఛానెల్స్ యొక్క శక్తిని అందించి, వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి వీలుకల్పిస్తుంది

వెంచర్ కెటలిస్ట్స్, భారతదేశంలోనే అతిపెద్ద మరియు ప్రముఖ సమగ్రమైన ఇన్‌క్యుబేటర్ మరియు ఆక్సిలరేటర్ వేదిక, ఇటీవలే సాస్ (SaaS) ఆధారిత ఆధునిక వినియోగదారు సంభాషణా వేదిక, జంప్‌స్టార్ లో పెట్టుబడి పెట్టింది, ఇది స్థానిక మరియు ఎస్‌ఎంఇ వ్యాపారాలకు వాటి ఆన్ లైన్ సమీక్షలు పెంపొందించుకోవడానికి మరియు వియోగదారు కమ్యూనికేషన్ ను ఆప్టిమైజ్ చేయడానికి వీలుకల్పిస్తుంది. ఈ వేదిక, 2017 చివరలో ప్రారంభించబడి, లొకేషన్ బ్రాండ్స్ డ్రైవ్ కొనుగోలు నిర్ణయాలలో, బ్రాండ్ విజిబిలిటీ మరియు వినియోగదారు అనుభవానికి సహాయపడుతుంది. ఇది, ఇదివరకే రీటైల్ మరియు సర్వీస్ విభాగంలో 50+ వర్టికల్స్ ద్వారా, 4000+ వ్యాపారలను పొందింది మరియు సమీక్షాబూస్ట్ తో 10x ఎక్కువ ఆన్‌లైన్ సమీక్షలకు సహాయపడుతుంది. 

స్థానిక వ్యాపారాలు అన్ని చోట్ల ఉన్నాయి మరియు అవి అభివృద్ధి చెందడానికి డిజిటల్ పరివర్తనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు 300 మిలియన్ కంటే ఎక్కువ ఆఫ్‌లైన్ వ్యాపారాలున్నాయి, ఇందులో భారతదేశం 51 మిలియన్ ఆఫ్ లైన్ వ్యాపారాలతో 2వ అతిపెద్ద బేస్ ను కలిగిఉంది.  వారిలో గణనీయమైన సంఖ్య, ఆన్ లైన్ మార్పిడిని అత్యంత ప్రభావవంతమైన మార్గంలో చేసుకోవడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు జంప్‌స్టార్ట్,  సమగ్రమైన వినియోగదారు చేరికను నడుపుటకు వ్యాపారాల కోసం సాస్ (SaaS) ఆధారిత ఆధునిక వినియోగదారు కమ్యూనికేషన్ వేదికతో అత్యంత సామర్థాన్ని కలిగిఉంది. ఇది సృజనాత్మకత కలిగిన, ఆన్‌లైన్ సమీక్షలు, సామాజిక వాణిజ్యం యొక్క మూడు పొడిగించబడిన పరిష్కారాల నిర్మాణం ద్వారా, ప్రాంత ఆధారిత పునః-లక్ష్యం ఏర్పరచడం మరియు ఆన్‌లైన్ నోటిమాట ద్వారా వ్యాపారాలు మరింత ఆదాయం పొందునట్లుగా వీలుకల్పిస్తుంది మరియు ఎఐ-పవర్డ్ కస్టమర్ ఇంటరాక్షన్ ద్వారా, ప్రాస్పెక్ట్ మార్పిడి రేటును పెంచగలిగే ఒక వ్యవస్థ ద్వారా వినియోగదారు జోక్యం పెంపొందిస్తుంది.

జంప్‌స్టార్ట్ ప్రాస్పెక్ట్స్ పై వ్యాఖ్యానిస్తూ, డా. అపూర్వ శర్మ, ఫౌండర్, వెంచర్ కేటలిస్ట్స్, ఇలా అన్నారు, విక్యాట్స్ అనేది ఎల్లప్పుడూ పరివర్తన యొక్క తదుపరి దశను ప్రేరేపొంచగల వ్యాపారాల కోసం చూస్తూంది. జంప్‌స్టార్ట్, స్థానిక వాణిజ్య సంస్థల సంధానకర్తగా తనపాత్రను పోషిస్తూ, అవి మరింతమంది వినియోగ్దారులనుచేఋకోవడానికి ఒక శక్తివంతమైన ఆన్‌లైన్ ఉనికిని అభివృద్ధి చేసుకేందుకు వీలుకల్పిస్తుంది. ఇది ఇద్దరు అపార-అనుభవం గల స్థాపకులద్వారా నాయకత్వం వహించబడింది మరియు విభిన్నమైన వేగంగా ఎదుగుతున్న వినియోగదారు మరియు బి2బి స్టార్ట్-అప్ యొక్క అవసరాలు తెలుసుకున్న ఒక నైపుణ్య బృందాన్ని కలిగి ఉంది. జంప్‌స్టార్ట్ యొక్క సాంకేతికత మరియు ఉత్పతి స్థాయి పరిపక్వత మరియు దీని లోతైన మార్కెట్ పరిశోధన కూడా ప్రారంభదశలో ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి మమ్మల్ని ప్రేరేపించింది. మేము భవిష్యత్తులో దీని సాదృశ్యము మరియు రోడ్ మ్యాప్ స్పష్టంగా చూడగలుగుతున్నాము, ఇది ఎల్లప్పుడూ కూడా పెట్టుబడిదారునిలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపి, సంస్థ యొక్క దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక లక్ష్యాల గురించి స్పష్టను అందిస్తుంది.”

జంప్‌స్టార్ట్ ను, రాజీవ్ సోని మరియు కమర్ సిద్ధికి, కలిసి స్థాపించారు. రాఘవ్, క్రెడిట్ ఆర్ యొక్క మాజీ ఛీఫ్ మార్కెటింగ్ అధికారి మరియు 2017 లో, సిఎంఓ ద్వారా అత్యంత ప్రభావవంతమైన ఇ-కామర్స్ ప్రొఫిషనల్ గా గుర్తించబడ్డారు. కమర్, క్రెడిట్ ఆర్ యొక్క వ్యాపార ప్రతిభ స్వాధీన హెడ్ గా ఉన్నారు మరియు అపారమైన అనుభవం కలిగి ఉన్నారు మరియు అత్యంత ప్రముఖ వ్యాపార అవకాశాలను పొందిఉన్నారు.