33 వేలు దాటిన మహారాష్ట్ర కరోనా కేసులు

ముంబయి:  మహారాష్ట్రలో ఈ రోజు 2,347 కరోనా కేసులు గుర్తించారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,053కి పెరిగింది. ఈ రోజు డిశ్చార్జి అయిన  600 మందితో కలిపి మొత్తం కోలుకున్న రోగుల సంఖ్య 7,688కి చేరింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 63 మంది చనిపోయారు.