ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త మాస్టర్ సిరీస్ ఎ9జి బ్రవియా ఒఎల్ఇడి టివిలను విడుదల చేసింది. ఇవి 4కె హెచ్‌డిఆర్ పిక్చర్ ప్రాసెసర్, పిక్సెల్ కాంట్రాస్ట్ బూస్టర్ వల్ల ఉత్తమ చిత్ర నాణ్యత ఇస్తుందని ఆ కంపెనీ తెలిపింది. వీటిని 55, 65 అంగుళాల్లో నాలుగు వేరియంట్లలో ఆవిష్కరించింది. వీటి ధరల శ్రేణీని రూ.2,19,990 నుంచి రూ.3,69,990గా నిర్ణయించింది.
