True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : [email protected], Call : 9849851841 

షుగర్ అంటే తెలుసా? నగ్న సత్యాలు..తెలుసుకోండి

tకొధ్ది రోజుల క్రితం స్పెయిన్ లో జరిగిన పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల సమావేశం లో…. మందులను అమ్మి సొమ్ము చేసుకుందుకు 140 గా ఉన్న నార్మల్ షుగర్ లెవెల్ ను 100 కి మార్చితే 40% సేల్స్ పెరుగుతాయి అని అంచనా వేశారు. మీకు తెలియడం కోసం చెప్తున్నాను…ఒకప్పుడు నార్మల్ షుగర్ లెవెల్ 160 ఉండేది అది క్రమేపి 140 కి తీసుకువచ్చారు, ఇప్పుడు 100 కి తీసుకువచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం సామాన్య షుగర్ లెవెల్ 70 నుండి 120 కి మధ్య లో ఉండాలి.ఇది గనక 70 నుండి 100 లోపుకు చేస్తే…ఒక మామూలు వ్యక్తి టెస్ట్ చేయిన్చుకుంటే 100 కన్నా లెవెల్ కొంచం దాటినా డాక్టర్ అతన్ని డయాబెటిక్ పేషెంట్ గా నిర్ధారిస్తాడు. భయం వల్ల మనం మందులు వాడటం మొదలు పెడతాము.షుగర్ లెవెల్స్ మామూలు గా ఉన్నా కూడా అనవసరంగా మందులు వాడటం వల్ల శరీరం లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి.ఆల్రెడీ షుగర్ ఉంది కదా అందుకే ఇలా అవుతుంది అనుకుంటాము. ఒక్క సారి ఊహించండి ఇలా 2-3 కోట్ల మంది ఈ బ్రమ లో పడితే అల్లోపతి కంపెనీలు లక్షల కోట్లు ఆర్జిస్తాయి. *పచ్చి నిజం* 1997 కంటే ముందు ఫాస్టింగ్ డయాబెటిస్ లెవెల్ 140 ఉండేది.తరువాత 126 అయ్యింది.దీని వల్ల ప్రపంచ జనాభా లో 14% డయాబెటిక్ పేషెంట్స్ పెరిగారు.దీని తరువాత WHO (World Health Organization) మళ్ళీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ యొక్క యూనిట్ 110 చేసింది.దీని మూలంగా 70% జనం డయాబెటిక్ పేషెంట్స్ గా గుర్తించబడ్డారు. మళ్ళీ ఇప్పుడు WHO, వ్యాపారమే పరమావధి గా భావించే బహుళ కంపెనీలతో కుమ్మక్కై మన జేబులను, ఆరోగ్యాన్ని గుల్ల చేసేందుకు సిద్ధం అవుతున్నాయి మన ప్రాచీన కాలం లో షుగర్ లెవెల్స్ ఎలా చెక్ చేసే వారంటే….. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోడానికి సరళ పద్దతి. మీ వయసు + 100 ఉదాహరణకి మీ వయసు 65 అనుకోండి, 65+100 =165 ఉంటె మీకు షుగర్ లేనట్లే మీకు అరుగుదల సరిగ్గా ఉండి.. ఫ్రీ గా మోషన్ అవుతున్నంత కాలం సాధారణంగా షుగర్ వచ్చే అవకాశం ఉండదు ఎక్కువగా టెన్షన్ పడవద్దు సాత్విక ఆహారం తీసుకోండి ప్రతి రోజు యోగా గాని వ్యాయామం గాని చెయ్యండి మీ ఎత్తు కు, వయసుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోండి ఇలా జాగ్రత్తలు పాటిస్తే సాధారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉండదు