శ్రీశైల జలాశయంకు వరద నీరు

శ్రీశైల జలాశయంకు వరద నీరు పోటెత్తడంతో మునుగుతున్న సంగమేశ్వర ఆలయం. చివరిసారిగా ఆలయంలోని వేప దారి శివలింగం కు పూజ చేస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ్ శర్మ .ఈ ఆలయం ఇప్పుడు మునిగితే బయటికి వచ్చేందుకు మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.p ప్రతిఏటా ఇది ఓ అద్భుత ఘటన