హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి లలితా జ్యువెలర్స్ రూ. కోటి విరాళం అందించింది. ఈ చెక్కును సీఎం కేసీఆర్కు లలితా జ్యువెలర్స్ సీఎండీ కిరణ్ కుమార్ అందజేశారు. ఏపీ, తమిళనాడుకు చెరో రూ. కోటి విరాళం ఇవ్వనున్నట్లు లలితా జ్యువెలర్స్ తెలిపింది.
