రైతు బంధు పథకాన్ని సమీక్షించిన మంత్రి పోచారం

రైతుబంధు జీవిత బీమాపథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. శనివారం రోజు మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్ధసారది , ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు , వ్యవసాయ శాఖ కమీషనర్ యం. జగన్మోహన్ రీజనల్ మెనేజర్ ఆర్.చందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *