తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు.
