డిజిటల్ స్పోర్ట్స్ వేదిక ఫనాటిక్స్ తన హైదరాబాద్ ఆఫీస్ లో టెక్ వర్టికల్ లో సుమారుగా 100 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనుంది