పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించకకుండానే పైతరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
