నేడు ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ తయారీ పనులు ప్రారంభం

దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులను బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభిస్తున్నట్లు ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్‌ మహాగణపతిని కేవలం 6 అడుగుల ఎత్తులో మట్టితో తయారుచేస్తున్నామని ‘‘ ధన్వంత్రి నారాయణ మహాగణపతి’’ ఆకారంలో వినాయకుడి తయారు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *