డ్రూమ్ ఆరంజ్ బుక్ వేల్యూ ఇప్పుడు ఫోర్డ్ అష్యూర్డ్ కోసం అధికారిక ధర కాలిక్యులేటర్

ఆరంజ్ బుక్ వేల్యూ, డ్రూమ్ ద్వారా అందించబడిన ఒక సమగ్రమైన ధర నిర్దేశ ఇంజిన్, భారతదేశంలోనే అతి పెద్ద మరియు ప్రముఖ ఆన్ లైన్ ఆటోమొబైల్ లావాదేవీల మార్కెట్ లేస్, ఇది ఇటీవలే తన యూజ్డ్ కార్ వెర్టికల్ అయిన ’ఫోర్డ్ అష్యూర్డ్’ కోసం ఫోర్డ్ ఇండియా ద్వారా స్వీకరించబడింది. ఓబివి ధర సర్టిఫికేషన్ సర్వీసులను ఉపయోగించుకుంటూ, ఒక ప్రీ ఓన్డ్ ఫోర్డ్ కార్ ను విక్రయించడానికి ముందు లక్ష్యసాధన మరియు నిస్పక్షపాతంతో మెరుగైన అవగాహనపూర్వక నిర్ణయానికి వీలుకల్పిస్తుంది. ఓబివి వివిధ విభాగాలు మరియు వెర్టికల్స్ లో అడుగిడిఉంది, మరియు ఫోర్డ్ ఇండియాతో ఈ అనుబంధం లూడా దీని వర్టికలైజేషన్లో ఒక భాగమే.

దేవేష్ రాయ్, ప్రెసిడెంట్, బిజినెస్ డెవలప్మెంట్, డ్రూమ్ మాట్లాడుతూ “ప్రారంభం నుండే, ఓబివి, యూజ్డ్ వాహనాల యొక్క ఖచ్చితమైన మరియు న్యాయమైన ధరను గుర్తిస్తూంది, ఇది కేవలం వ్యక్తిగత కొనుగోలుదారులు మరియు యూజ్డ్ కార్ డీలర్స్ కే  కాకుండా, బ్యాంక్స్ మరియు ఎన్‌బిఎఫ్‌సిలు, బీమా కంపెనీలు, ఓఇఎంలు, మరియు ఈ వర్టికల్స్ లోని అలాంటి ఇతర కంపెనీలకు కూడా దీనిని అందిస్తోంది. ఓబివి సదుపాయంతో, ప్రీ ఓన్డ్ వాహనాల కొనుగోలు మరియు విక్రయ ప్రక్రియ, అవరోధ రహితంగా మరియు సులభంగా మారింది మరియు శోధించే సమయం మరియు ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. ఒక ప్రీ ఓన్డ్ వాహనం కొనుగోలు చేయునప్పుడు మెరుగైన అవగాహనపూర్వక నిర్ణయాలు తీసుకోవడానికి మరింతమందికి వీలుకల్పించబడుతుందని మేము ఆశిస్తున్నాము.”  అని అన్నారు.