ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

గద్వాల జిల్లా కేంద్రం లోని టిఆర్ఎస్ జన కేంద్రంలో NVR యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన KTR జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కి ముఖ్య అతిధులుగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు హాజరై ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి కేటిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకున్నారు..అనంతరం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు..గర్బిణి లకు..పండ్లు..పాలు..బ్రెడ్ లు పంచడం జరిగింది..అదే విధంగా తన జన్మదిన వేడుకలో ప్రతి ఒకరు మొక్కలు నట్టాలన్ని పిలుపు మేరకు MALD డిగ్రీ కళాశాలలో NVR యూత్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటడం జరిగింది…ఈ కార్యక్రమంలో అచ్చన గౌడ్..రంగు మద్దిలెటి…టవర్ మక్బూల్..ఆటో శీను..ఖయ్యూం..గోపాల్ రావు..సాయి సవారన్.ధరూర్ రవి..మహబూబ్ అలీ..సత్యస్వరుప్..కృష్ణా..గోవింద్..బీచుపల్లి..యాకూబ్..దేవదాసు .శివరాజ్..వెంకటన్న..ప్రసాద్..అనంతపురం సురేష్..జయన్న..జయంతి..చిట్టిబాబు..సత్యన్న..వినోద్ కుమార్..రంగరాజు..నరసింహ..విద్యార్థులు…తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *