కరోనాపై పోరు: సింగరేణి విరాళం ₹40 కోట్లు

హైదరాబాద్‌: కరోనాపై పోరుకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ విరాళం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వానికి ₹40 కోట్లు విరాళంగా అందించింది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో సీఎంకు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ చెక్కు అందజేశారు