ఏపీలో మరో 10 కరోనా కేసులు నమోదు

ఏపీలో తాజాగా మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 8, నెల్లూరు, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య మొత్తం 314కి చేరింది.