ఆహారవైద్యం గురించి మీకు తెలుసా ?

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి . • కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది . • నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది . • గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది . • అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది . • జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి . • బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది . • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది . • మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది . • బీట్ రూట్ .. బీపీని క్రమబద్దీకరిస్తుంది . • మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది . • దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది . • ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది . • అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది . మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది . • కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి . • మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు . • ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ .. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది . • బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది . • క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది . • మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం . • ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి . • అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది . • పుచ్చకాయలో ఉండే లైకొపీన్ .. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది . • సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి . • దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది . • ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి . • చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి . • కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు . • క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి . • యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది . • వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది . • పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి . • ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి . • ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది . • ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ .. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు . • జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . • ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది . • నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి . • మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు . • మునగ కాయలు ఆకలిని పెంచుతాయి . …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *