సోకుల కోసం సచివాలయానికి వందల కోట్లా?: టీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి ధ్వజం

టీఆర్ఎస్ సర్కారును అడుగడుగునా విమర్శించే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కరోనా కథలు అంటూ ట్వీట్ చేశారు. వినాశకాలే…